నిజమైన అందం …


అందం అనేది మనస్సు లోని భావాలకు రూపం మన ఆలోచనలకు ప్రతి రూపం . మనం ఎంత హాయిగా ఆలోచిస్తే అంత అందంగా కనిపిస్తాము మన మనస్సు ఎంత ప్రశాంతంగా వుండి సంతోషపడే విషయాలు ఆలోచిస్తే మనం కూడ అంతే అందంగా వుంటాము . అందం అనేది పైన దిద్దే మెరుగులలో వుండదు .

రెండు శరీరాలు కలవడం కూడ అందమే కదా అద్భుతమే కదా … ఆ కలయికని చాలా చెండాలం చేసారు ఈ జనాలు .. రెండు అంగాల మధ్య ఘర్షణ ఎంత సుఖం హాయి .. దాన్ని కాస్త ఆ చెత్త సెక్స్ సినిమాల వల్ల ఆనందం సుఖం పోయి వల్గర్ అసహ్యం పెరిగింది … నిజమైన సుఖాన్నీ ఆనందాన్ని మనం కోల్పోయి వల్గర్ ని చూస్తున్నాము ..

సుఖం మంటే చీకటి పడ్డాక ఆరుబైట ఆకాశం కింద చుక్కల వెలుగులో మంచం వేసుకుని ఆ వెలుగు ఆమె వొంటిపై పడి ఆమె చంద్రుడై ఒల్లంతా వెన్నెల కాంతి లా మెరుస్తుంటే ఆ కాంతిని కళ్ళతో చూస్తూ తనివితీరా స్పర్శిస్తుంటే ఆమె మురిసిపోయి బుగ్గలు ఎరుపెక్కి తన కళ్ళల్లో నాపై కనిపించే ఆ ప్రేమ సాగరం తను మురిసిపోయి కవ్విస్తూ నన్ను దగ్గరగా లాగేసుకుని తన అందాలతో నను మత్తెక్కించి నన్ను ఆమె వశంచేసుకుంది .

నేను ప్రపంచాన్ని మరిచి ఆమె చూపే ప్రేమలో తను పంచే సుఖాల్లో తేలియాడుతుంటే అప్పుడు నా మనస్సు లోపల నుండి ఓ కూనిరాగం వస్తుంది ఎంత సుఖమిదో … మరువలేను రాత్రి ఆనందపు అనుభవాల అందం … బట్టలు అన్ని విప్పి న్యూడ్ గా నిలబడితే అందులో ఏ మాత్రం అందం కనిపించదు వల్గర్ కనిపిస్తుంది .. ఆ చీరకట్టు లో ఆమె ఒంటి కొలతలు కనిపిస్తుంటే ఆమె చీర చెంగుదోపిన చోట చీర జారి ఆ బొడ్డు కొంచెం ఏపుగా సాగి కవ్విస్తుంటే ..

ఆ సన్నని నడుము మెరుపు నన్ను మరిపిస్తుంటే .. ఆమె నునుపైన గుండ్రాటి పిరుదులు .. ఆ పవిటచాటున బిగిసివున్న యదను చాటుగా కనిపించి కనిపించక.. నా పంచేంద్రియాలలో చలనం పుట్టించి నా హృదయానికి విరహ మంటలు రేపే ఆ అందం అమోఘం అద్భుతం …

ఆ చిత్రకారుడి మనస్సు భావాలకు రూపం పోస్తాడు చిత్రాలుగా (పేంటింగ్స్ ) … గాయకుడి అందమైన ఊహలకు రూపమే గానం .. కవి హృదయ మందిరం నుండి విరిసిన పదాల సమూహమే అందం కదా …

ఏం చేసావు


మాటల్తో మోసమే చేసావు, ఆశలే ఆవిరే చేసావు
రక్తమే కన్నీరుగా మార్చావు, బ్రతుకునే భారమే చేసావు
నిండి నా గుండెనే కోసావు, కత్తికో కండగా చీల్చావు
మనసునే మంట కలిపేసావు, తిరిగిరాని లోకాలకే నను చేర్చావు

తెలుపలేను …


కదలనీ శిలను  చెదిరిన కలను ,
ఒడ్డుకు చేరనీ అలను ,  చేదించలేను
నీజ్ఞపకాల వలను , కనులతో చూడలేను ,
మాటలలో చెప్పలేను , చేతితో స్పర్శించలేను
రాతలతో తెలిపాను మనస్సులోని భావాలను ..